![]() |
| మంచి చెడులను వివేకంతో, సాధనతో మధిస్తే ఆత్మ తత్వమైన అమృతం సిద్ధిస్తుంది |
![]() |
| అజ్ఞ - మూడో కన్ను - అంతః చక్షువు - ధ్యాన స్థానం బిందు కేంద్రం - అమృతత్వానికి ఒక మార్గం |
జగన్మాత
మనం కేవలం ఈ శరీరం, మనసు మాత్రమే కాక పంచ కోశాలకు అతీతమైన అమృతత్వమైన "ఆత్మ" గా అనుభవం పొందడమే బ్రహ్మానందం , పరమానందంగా శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి శివానంద, పరమహంస యోగానంద, నిసర్గ దత్త మహారాజ్, వంటి మహనీయులు పేర్కొన్నారు.
![]() |
| శ్రీ రమణ మహార్షి |
![]() |
| శ్రీ రామకృష్ణ పరమహంస |
పరమహంస యోగానంద
వీరి ఆధ్యాత్మిక పుస్తకాలు రోజూ కాసేపైనా చదవండి - అమృతత్వం వైపు అడుగులు వేయండి, అది క్రమంగా నడకవుతుంది, సరైన సత్సాంగత్యం/ సత్సంగం, సాధన కలిసి వస్తే అది అంతః ప్రయాణ మవుతుంది, పుణ్య యాత్రలకంటే దివ్యమైన "అమర" యాత్ర అవుతుంది, అమ్మలగన్న అమ్మ దివ్య జగన్మాత అనుగ్రహిస్తే "అమృతత్వం" సిద్ధిస్తుంది.అమృతత్వ అన్వేషణకు తోడ్పడే పుస్తకాలు, ఆచరణాత్మక సులువైన పద్ధతుల వివరాలతో మళ్ళీ కలుస్తాను.
ఆ దివ్య జగన్మాత మీపై మరింత కరుణ, దయ, ప్రేమ చూపి అనుగ్రహించాలని ఆశిస్తూ,
- ఈశ్వర్






No comments:
Post a Comment